సంక్షోభంలో శివసేన ప్రభుత్వం… 22 మంది ఎమ్యెల్యేలు వేరే కుంపటి!
ముంబై; మహారాష్ట్రలో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. మహారాష్ట్ర మంత్రి, శివసేన అసంతృప్త నేత ఏక్‌నాథ్ షిండే తనతో పాటు 22 మంది మొత్తం 12 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని గుజరాత్‌కు మకాం మార్చారు. సూరత్ నగరంలోని ఓ హోటల్‌లో క్యాంప్...

