archiveSCO

News

ఎస్‌సిఒ దేశాల మధ్య మరింత మెరుగైన సహకారం అవ‌స‌రం: మోదీ పిలుపు

ఉజ్బెకిస్థాన్‌: మెరుగైన సరఫరా ద్వారా దేశాల మధ్య అనుసంధానతను సాధించవచ్చని షాంఘై సహకార సంఘం (ఎస్‌సిఒ) సభ్య దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో 22వ షాంఘై సహకార సదస్సులో శుక్రవారం ప్రధాని సభ్యదేశాలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రపంచంలో ఈ...
News

ఉజ్బెకిస్తాన్‌ చేరుకున్న మోదీ

న్యూఢిల్లీ: ఉజ్బెకిస్తాన్‌లో జరుగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సమర్‌ఖండ్‌ చేరుకున్నారు. ఇక్కడి విమానాశ్రయంలో ఆయనకు ఉజ్బెకిస్తాన్‌ ప్రధాని అబ్దుల్లా అరిపోవ్‌ ఘన స్వాగతం పలికారు. కరోనా నేపథ్యంలో రెండేళ్ళ‌ తర్వాత దీన్ని నిర్వహిస్తున్నారు....
News

మంకుప‌ట్టు వీడిన చైనా!

షాంగై సహకార సదస్సులో ఉన్నతాధికారులతో భార‌త ప్ర‌తినిధి భేటీ న్యూఢిల్లీ: చైనా మంకుప‌ట్టు వీడింది. భారత్​తో తన సంబంధాలను మూడో దేశం కోణం నుంచి చైనా చూడకూడదని విదేశాంగ మంత్రి జైశంకర్​ చేసిన వ్యాఖ్యలతో చైనా ఏకీభవించింది. భారత్, చైనా సంబంధాలు...
News

ఉగ్రవాదంతో ప్రపంచంలో అశాంతి!

ఎస్‌సీఓ సమావేశంలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: ఉగ్రవాదంతో ప్రపంచంలో అశాంతి నెలకొంటుందని, ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబన్ల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తీవ్రవాదుల ఆగడాల వల్ల ప్రపంచ శాంతి దెబ్బతింటోందన్నని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. షాంఘై సహకార సంస్థ(Shanghai...
News

ముందు మా సరిహాద్దులు వీడి పోండి : మాస్కో భేటీలో చైనాకు తెగేసి చెప్పిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చైనా రక్షణ మంత్రి వెయ్‌ ఫెంఝెలు మాస్కోలో 2 గంటల 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. మే నెలలో రెండు...