archive#SABARIMALA

News

ఈ నెల 16 నుంచి ఐదు రోజుల పాటు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని ఈ నెల 16 నుంచి ఐదు రోజుల పాటు తెరవనున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు(టీడీబీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నారు. కేవలం దర్శనం కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయ...
News

శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

శబరిమల అయ్యప్ప ఆలయం తోపాటు ఇతర ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది. విచారణ అంశాలను తామే ఖరారు చేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. విచారణ చేపట్టాల్సిన అంశాలు, ప్రశ్నలు తామే...
News

శబరిమలపై వాదనలు వినడానికి 10 రోజుల గడువు విధించిన సుప్రీం

శబరిమల ఆలయం, దర్గాలు, మసీదుల్లోకి మహిళల ప్రవేశం, ఇతర మతస్థుల్ని పెళ్లాడే పార్శీ మహిళకు మతపరమైన ప్రాంగణాల్లోకి ప్రవేశం కల్పించడంపై దాఖలైన పిటినష్లపై వాదనలను వినేందుకు తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి సుప్రీం కోర్టు పదిరోజుల గడువు విధించింది....
News

తొందరెందుకు? తుది తీర్పు వచ్చే వరకు వేచివుండండి – శబరిమల ఆలయంలో నిషేదిత మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు.

శబరిమలలో ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించడమనే అంశం అత్యంత సున్నితమైనదని, కోట్లాదిమంది భక్తుల మనోభావాలు, వారి భావోద్వేగాలతో ముడిపడి ఉన్నదని సుప్రీం కోర్టు పేర్కొంది. మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశాన్ని కల్పించి ఈ అంశాన్ని మరింత క్లిష్టతరం చేయలేమని పిటిషన్ దారులు...
News

అదే తుది తీర్పు కాదు – శబరిమల వివాదంపై సుప్రీంకోర్టు

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 2018లో ఇచ్చినదే తుది నిర్ణయంకాదని, ఈ అంశంపై విస్తృత ధర్మాసనం చూస్తుందని సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం తెలిపింది. శబరిమల ఆలయానికి బయల్దేరిన బిందు అమ్మిని అనే...
News

శబరిమలకు ప్రత్యేక చట్టం రూపొందించండి – కేరళ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం

శబరిమల ఆలయ నిర్వహణకు ప్రత్యేక చట్టం రూపొందించాలని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జనవరి మూడో వారంలోపు ఈ కొత్త చట్టం తీసుకురావాలని కేరళ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. కేరళలోని ఇతర ఆలయాలకు, శబరిమల ఆలయానికి ఒకే చట్టం తీసుకురావడం,...
1 2
Page 2 of 2