archive#RUSSIA Vs AMERICA

News

ముడిచమురుపై మరింత డిస్కౌంట్‌ – భారత్ ‌కు రష్యా ఆఫర్‌

ఉక్రెయిన్ ‌పై సైనిక చర్య నేపథ్యంలో ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా సతమతమవుతోంది. ముఖ్యంగా ఆ దేశం నుంచి చమురు దిగుమతులు నిలిచిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే భారత్ ‌కు చౌక ధరకు ముడిచమురును విక్రయించేందుకు ముందుకొచ్చిన...
News

తగ్గేదే లేదంటున్న పుతిన్

ఉక్రెయిన్ పై యుద్ధంతో రష్యాపై ప్రపంచదేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, EU లు రష్యా నుంచి ముడి చమురు దిగుమతిపై నిషేధం విధించాయి. తాజాగా అమెరికాకు పుతిన్ రివర్స్ కౌంటరిచ్చారు....
News

ఐరాస భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్‌ దూరం

రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం వీటో అధికారంతో తీర్మానం వీగిపోయేలా చేసిన రష్యా ఐక్య‌రాజ్య‌స‌మితి: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉండడం గమనార్హం. తక్షణమే ఉక్రెయిన్‌ నుంచి రష్యా...
News

భారత్ కు రష్యా ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థ సరఫరాపై అమెరికా ఆగ్రహం…. దీటుగా సమాధానమిచ్చిన భారత్

భారత్ ‌కు క్షిపణి రక్షణ వ్యవస్థను విక్రయించిన రష్యాపై అమెరికా మరోసారి విరుచుకుపడింది. ఆ ప్రాంతంలోనూ, వెలుపలా అస్థిర పరిస్థితులను సృష్టించేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలను ఇది తేటతెల్లం చేస్తోందని విమర్శించింది. ఐదు ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థల కొనుగోలుకు 2018లో...