ఆర్ ఎస్ ఎస్ ఈజ్ ఆల్వేస్ రెడీ ఫర్ సెల్ఫ్ లెస్ సర్వీస్
నివర్ తుఫాను కారణంగా నెల్లూరు గూడూరు మధ్య హైవేలో రోడ్డు దెబ్బతినడంతో ముందుకు పోలేక, వెనక్కు రాలేక వరదలలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అండగా నిలిచారు. వారికి అల్పాహారం, బన్ను, బిస్కెట్ ప్యాకెట్ లు, పాలు, టీ...