archive#Rishi Sunak

News

విదేశీ విద్యార్థులపై రిషి సునాక్ ఆంక్షలు?

లండన్‌: బ్రిటన్‌కు పెరుగుతున్న వలసలను నియంత్రించే ప్రయత్నంలో విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించడంతోసహా అన్ని అవకాశాలను బ్రిటన్‌ ప్రధానిరిషి సునాక్‌ పరిశీలిస్తున్నారు. తక్కువ నాణ్యత కలిగిన డిగ్రీలు చదివే విదేశీ విద్యార్థులపై, వారు డిపెండెంట్లను తీసుకురావడంపై ఆంక్షలు విధించాలని సునాక్‌ యోచిస్తున్నారని...
News

జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇండోనేషియా పయనమైన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జీ 20 కూటమి దేశాల సదస్సుకు హాజరవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇండొనేసియా బయల్దేరి వెళుతున్నారు. ఇండొనేసియాలోని బాలిలో 15, 16 తేదీల్లో జరిగే 17వ జీ 20 శిఖరాగ్రంలో మూడు ముఖ్యమైన సెషన్స్‌లో...
News

బ్రిటన్‌ ప్రధానిగా తొలి హిందూ రిషి సునాక్‌!

లండన్‌: బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ సోమవారం చరిత్ర సృష్టించారు. యావత్ భారతావని దీపావళి పండుగ సంబరాలు జరుపుకొంటుండగా బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వ స్థానానికి పోటీ పడిన...
News

బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన రిషి సునాక్​

లండన్‌: బ్రిటన్‌ అధికార కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధాని పదవికి పోటీ చేస్తున్నట్టు భారత సంతతికి చెందిన రిషి సునాక్ అధికారికంగా ప్రకటించారు. లిజ్‌ ట్రస్‌ స్థానాన్ని భర్తీ చేసి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న బ్రిటన్‌ను చక్కదిద్ది.. దేశం కోసం...
News

భారత్-బ్రిటన్ల మధ్య ఆర్థిక, విద్యా సంబంధాలు మెరుగుపడాలి: రిషి సునాక్

న్యూఢిల్లీ: బ్రిటన్‌ విద్యార్థులు, కంపెనీలు భారత్‌కు సులభంగా రావడానికి రెండు దేశాల సంబంధాలను పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా మార్చాలని భావిస్తున్నట్టు బ్రిటన్‌ ప్రధాని అభ్యర్థి రిషి సునాక్‌ తెలిపారు. కన్జర్వేటివ్‌ పార్టీలోని భారతీయ బ్రిటిష్‌ సభ్యులతో లండన్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ...