చర్చిపై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు.. 50 మందికి పైగా మృతి!
నైజీరియా: నైజీరియాలో ఉగ్రవాదులు చర్చిపై విరుచుకుపడ్డారు. ఓ చర్చిపై ఆదివారం కాల్పులు జరపడంతో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఆదివారం ప్రార్థనల కోసం ప్రజలు పెద్ద ఎత్తున...



