archive#Netaji Subhash Chandra Bose

News

నేతాజీ అస్తికలను భారత్ తీసుకువచ్చే సమయం ఆసన్నమైంది

డీఎన్ఏ పరీక్షతో మిస్టరీని ఛేదించాలి సుభాష్ చంద్రబోస్ కుమార్తె డిమాండ్ న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ అస్తికలను భారత్‌కు తీసుకువచ్చే సమయం ఆసన్నమైందని ఆయన కుమార్తె అనితా బోస్‌ పేర్కొన్నారు. 1945, ఆగస్టు 18న ఆయన మరణించగా.. మృతిపై ఇప్పటికీ కొందరికి...
News

నేతాజీ ముని మనుమరాలు అరెస్ట్

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సమీపంలో పూజలు చేసేందుకు వెళుతున్న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ముని మనవరాలు రాజ్యశ్రీ చౌధరీని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారణాసికి రైలులో బయల్దేరిన ఆమెను పోలీసులు ప్రయాగ్‌రాజ్‌ రైల్వే స్టేషన్‌లో దించి..నిర్బంధంలోకి తీసుకున్నారు. హిందూ మహాసభ...
News

నేతాజీ ధైర్యం, త్యాగం, దేశభక్తికి ప్రతీక

ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ఇంఫాల్‌: నేతాజీ సుభాష్ చంద్రబోస్ ధైర్యం, త్యాగం, దేశభక్తికి ప్రతీక అని, ఆయన తన జీవితమంతా స్వాతంత్య్రాన్ని ఆశించే భారత ప్రజల కోసం అంకితం చేశారని నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఆయనకు...
NewsProgramms

కర్నూలు జిల్లాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలు

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గోకవరం గ్రామంలో ఉన్న భక్తకన్నప్ప గురుకులం ఆవాసంలోనూ మరియు దుద్యాల గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం నందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నేతాజీ జయంతిని పురస్కరించుకుని ఆయనకు సభికులు...
News

దేశవ్యాప్తంగా ఘనంగా పరాక్రమ దివస్ వేడుకలు

* నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని ఇతర ప్రముఖులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశానికి నేతాజీ చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నేతాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించుకుంటున్న 'పరాక్రమ్ దివస్'...
ArticlesNews

అఖండ భారత జాతి కన్న మరో శివాజీ… నేతాజీ

భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో బోస్‌ అనితర సాధ్యమైన వ్యక్తిత్వం కలవానిగా దర్శనమిస్తారు. చాలామంది స్వాతంత్య్రోద్యమ నేతలను దేశం మరచి పోతోంది. వారి త్యాగం గాల్లో కలసిపోతోంది. కానీ భారత సంక్షుభిత, పోరాట కాలంలో బోస్‌ నిర్వహించిన పాత్రను ఈనాటి తరం మరచిపోవడం...
News

ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ పోషించిన పాత్రను గౌరవిస్తూ ఆయన విగ్రహాన్ని న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వెల్ల‌డించారు. నేతాజీ 125వ జయంతిని యావత్తు దేశం జరుపుకొంటున్న వేళ...