archiveNELLORE AYURVEDIC MEDICINE FOR CORONA

News

ఆనందయ్య మందుకు హైకోర్టు పచ్చజెండా

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుకు హైకోర్టు కూడా పచ్చజెండా ఊపింది. ఆనందయ్య సహా మరో ఇద్దరు వేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కంటిలో వేసే డ్రాప్స్‌పై గురువారంలోపు...
News

ఆనందయ్య మందుపై అభ్యంతరమెందుకు?: చినజీయర్‌స్వామి

“నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందు వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేవంటున్నారు.. దీంతో పాటు ఔషధాన్ని ఉచితంగా ఇస్తున్నప్పుడు అభ్యంతరం ఎందుకు?” అని చినజీయర్ స్వామి ప్రశ్నించారు. “ఓ మందు ప్రాణాలు నిలబెడుతుంటే వివాదం ఎందుకు?” అని ఆయన అన్నారు....
ArticlesNews

డాక్టర్ ఆనందయ్య

కరోనా కష్ట కాలంలో కృష్ణపట్నం ఉదంతం భారతీయ వైద్య విధానాల విశిష్టతను చాటి చెప్పిందనే చెప్పవచ్చు.సంప్రదాయ వైద్య విలువల్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేలా చేసింది కూడా. అల్లోపతిక్ మెడిసిన్ అస్థిత్వాన్ని ప్రశ్నించే విధంగా Dr.ఆనందయ్య రూపంలో దేవుడు మనల్ని మేలుకొల్పాడు. ఈ...
News

ఆనందయ్య మందు విషయమై ఉప రాష్ట్రపతి, సీఎంల ఆదేశాలు

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా నివారణ కోసం ఇస్తున్న ఆయుర్వేద మందు ఏకంగా భారత ఉప రాష్ట్రపతి దాకా వెళ్ళింది. ఆనందయ్య ఆయుర్వేద వైద్యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం ప్రారంభించాలని.. ఈ మేరకు కేంద్ర...
News

నెల్లూరు ఆయుర్వేద వైద్యం – వేలాదిగా తరలివస్తున్న జనం

కరోనాకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుకు డిమాండ్‌ పెరుగుతోంది. నేటి నుంచి ఈ మందు పంపిణీ చేస్తారంటూ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ చేసిన ప్రకటనతో నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది వాహనాల్లో కృష్ణపట్నం...
ArticlesNewsvideos

నెల్లూరు ఆయుర్వేద వైద్యానికి మేం పూర్తిగా సహకరిస్తాం – ఆర్ ఎస్ ఎస్

కరోనా నివారణ మరియు నిర్మూలనకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలోని ఆయుర్వేద వైద్యులు శ్రీ ఆనందయ్య తయారుచేసి ప్రజలకు ఉచితంగా పంచుతున్న ఆయుర్వేద మందు తయారీకి కావలసిన అనుమతులు సంపాదించడంలోనూ, మందు తయారీలోనూ, పంపిణీలోనూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...