వేకువజామున మైక్‌లో ఆజాన్ వద్దు
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం బెంగళూరు: లౌడ్ స్పీకర్ల విషయంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగంపై కర్ణాటక సర్కారు నిషేధం విధించింది. అనుమతి పొందిన...