వలస కార్మికుల కోసం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసిన కేంద్రం
లాక్‌డౌన్ అమలులో భాగంగా ఉపాధి కోల్పోయి తమ స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా వలస కూలీలకు వారి సొంత రాష్ట్రాల్లోనే ఉపాధి కల్పించనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం...




