archive#marriage

ArticlesNews

భోగి రోజు ఇలా చేస్తే ఎలాంటి వారికైనా వివాహం అవుతుంది.. పెళ్లైన వారికి సుఖసంతోషాలు కలుగుతాయి!

వైష్ణవ ఆలయాల్లో భోగి రోజున గోదాదేవి రంగనాథుల కల్యాణం ఏటా నిర్వహిస్తుంటారు. ఈ వేడుక తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తుంటారు. గోదాదేవి శ్రీ రంగనాథుడిలో ఐక్యం అయ్యే ఆ వేడుక చూసిన అవివాహితులకు కళ్యాణ యోగం, పెళ్లైన వారికి...
News

ప్రధాని సమక్షంలో 551 జంటలకు సామూహిక వివాహం

భావ్‌నగర్‌: తల్లిదండ్రుల్లేని 551 మంది అనాథ యువతులకు ఆదివారం రాత్రి గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్‌లో సామూహిక వివాహ వేడుక జరిగింది. భావ్‌నగర్ జవహర్ మైదానంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సామూహిక వివాహ వేడుక కన్నుల పండువగా సాగింది. ఈ సామూహిక...
News

రాతపూర్వకంగా కూడా తలాక్‌ చెల్లదు

అమ‌రావ‌తి: నోటి మాటగా మూడుసార్లు తలాక్‌ చెప్పడం ఇస్లాం చట్ట నిబంధనలకు విరుద్ధమైనప్పుడు, తలాక్‌నామా రూపంలో లిఖితపూర్వకంగా రాసుకున్నా కూడా చెల్లదని, వివాహం రద్దు కాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఏక వాక్యంలో మూడుసార్లు చెప్పే తలాక్‌కు ఎలాంటి గుర్తింపు...
News

వాళ్ళ‌కు 16 ఏళ్ళ‌కే పెళ్ళి.. హైకోర్టు హైకోర్టు సంచలన తీర్పు!

హర్యానా: ముస్లిం మహిళల పెళ్ళి వయస్సుకు సంబంధించి హర్యానా, పంజాబ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముస్లిం అమ్మాయి 16 ఏళ్ళ‌కే పెళ్ళి చేసుకోవచ్చని తెలిపింది. సింగిల్ జ‌డ్జి జ‌స్టిస్ జ‌స్‌జిత్ సింగ్ బేడీ తీర్పును వెలువ‌రించారు. త‌మ‌కు ర‌క్ష‌ణ‌ క‌ల్పించాల‌ని...
News

వివాహ బంధంలోకి ఒకేసారి 12వేల జంటలు, వధువులకు యోగి ప్రభుత్వం నజరానా!

లక్నో: ఉత్తర్​ప్రదేశ్‌లో జరిగిన సామూహిక వివాహ వేడుకల్లో శుక్రవారం వేలాది జంటలు ఒక్కటయ్యాయి. రాష్ట్రంలోని 60 జిల్లాల్లో జరిగిన ఈ సామూహిక పెళ్ళిళ్ళ ద్వారా 12 వేల జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. మతాలకు అతీతంగా జరిగిన ఈ పరిణయాల సందర్భంగా...