archiveMamata

News

గంగూలీని అనుమతించండి.. మోడీకి మమతా విన్నపం

కోల్ కతా: ఐసీసీ ఎన్నికలకు పోటీ చేయడానికి సౌరవ్ గంగూలీని అనుమతించాలని ప్రధాని నరేంద్ర మోడీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. బీసీసీఐ అధ్యక్ష పదవిని గంగూలీకి రెండోసారి ఇవ్వకపోవడం పట్ల మమత అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీసీఐ...
News

మమత సర్కార్‌కు రూ.3,500 కోట్ల జరిమానా!

చెత్త నిర్వహణలో విఫలమైందని హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) గట్టి షాకిచ్చింది. ఘన, ద్రవరూప చెత్త నిర్వహణలో విఫలమైనందుకు రూ.3500 కోట్ల జరిమానా విధించింది. 2022-23 రాష్ట్ర బడ్జెట్‌ ప్రకారం పట్టణాభివృద్ధి,...
News

ముగ్గురు హిందూ కార్య‌క‌ర్త‌ల‌ను చంపిన టీఎంసీ ముస్లిం కార్య‌క‌ర్త‌లు!

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణం సంభ‌వించింది. ముగ్గురు హిందూ టీఎంసీ కార్యకర్తలను ముస్లిం టీఎంసీ కార్యకర్తలు హ‌త్య చేశారు. గోపాల్‌పూర్ గ్రామ పంచాయతీ సభ్యుడు స్వపన్ మాఝీతో సహా మ‌రో ఇద్ద‌రు హిందూ టీఎంసీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. దక్షిణ...
News

పది నిమిషాల్లో ఊరిని పేల్చేస్తా…

టీఎంసీ నేత షకీర్ అహ్మద్ బెదిరింపులు ఉత్తర దినాజ్‌పూర్(ప‌శ్చిమ బెంగాల్‌): తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకుడు 10 నిమిషాల్లో మొత్తం గ్రామాన్ని పేల్చివేస్తానని బెదిరిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ నేత షకీర్ అహ్మద్‌గా గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌లోని...
News

టీఎంసీ గుండాలు మా ఇళ్ళ‌ను లూటీ చేస్తున్నారు…: కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి

మొన్న‌టి ఎన్నిక‌ల ముందు, త‌ర్వాత మ‌మ‌తా బెన‌ర్జీ అండ చూసుకుని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ ) కార్యకర్తల ఎన్నో అకృత్యాలకు పాల్ప‌డ్డారు. అయితే, వారి వికృత‌ చేష్ట‌లు ఇంకా ఆగ‌డం లేదు. దీనిపైనే కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మండిప‌డ్డారు....