విచారణకు వచ్చిన పోలీస్ అధికారిని కొట్టి చంపేశారు : బెంగాల్ లో దారుణం
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలో బెంగాల్ లో గూండాల రాజ్యం నడుస్తోంది. మరీ ముఖ్యంగా ముస్లిముల ఆగడాలకు అక్కడ అంతే లేకుండా ఉంది. నిన్న నాలుగవ విడత పోలింగ్ సందర్భంగా పోలింగ్ విధులలో ఉన్న కేంద్ర బలగాలపై దాడి చేయవలసిందిగా ముఖ్యమంత్రి...



