archiveMAHARASHTRA

News

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆస్తులు జప్తు చేసిన E.D 

మనీ లాండరింగ్‌ కేసును ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు చుక్కెదురైంది. ఆయనకు సంబంధించిన దాదాపు రూ.4కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అటాచ్‌ చేసింది. అనిల్‌ దేశ్‌ముఖ్‌పై నమోదైన కేసు విచారణకు హాజరుకావాలని ఇప్పటికే ఈడీ పలుమార్లు...
News

మహారాష్ట్రలో 6 కోట్ల ఏళ్ల నాటి లావా రాతి స్తంభాలు

దాదాపు 6 కోట్ల ఏళ్ల క్రితం భారీ లావా ప్రవాహంతో ఏర్పడిన రాతి స్తంభాలు తాజాగా వెలుగుచూశాయి. మహారాష్ట్రలోని యవత్మాల్‌ జిల్లా వాని-పాంఢరకవ్డా ప్రాంతంలో గత వారం రోడ్డు నిర్మాణం సమయంలో ఇవి బయల్పడ్డాయి. షడ్బుజాకారంలో నిలువునా పేర్చినట్టు ఉన్న ఈ...
News

మహారాష్ట్రలో పట్టుబడిన నకిలీ ఓటర్ ఐడీలు

మహారాష్ట్రలోని ఠానే జిల్లా కల్యాణ్‌ పట్టణంలో గల ఓ అపార్టుమెంట్‌లో భారీ సంఖ్యలో ఓటరు గుర్తింపు కార్డులను పోలీసులు సీజ్‌ చేయడం కలకలం రేపింది. తమకు అందిన సమాచారంతో స్థానిక రెవెన్యూ శాఖ అధికారులు మంగళవారం రాత్రి ఫ్లాట్‌పై దాడులు చేశారు....
News

మహారాష్ట్ర : సచిన్‌ వాజే లేఖతో వెలుగులోకొచ్చిన మరో అవినీతి మంత్రి భాగోతం

వసూళ్ల దందా వ్యవహారం.. ఉద్ధవ్‌ సర్కార్ ‌ని వెంటాడుతోంది. కేబినెట్‌లో మరో మంత్రిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం కలకలం రేపుతోంది. ఇప్పటికే వసూళ్ల ఆరోపణలతో.. హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ రాజీనామా చేయగా.. మరో మంత్రి అనిల్‌ పరబ్ ‌కూ ఈ వ్యవహారంతో...
News

ఎన్కౌంటర్ లో ఐదుగురు మావోయిష్టులు హతం

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మీడియా వర్గాల వెల్లడించిన సమాచారం ప్రకారం.. కోబ్రామెండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్‌ ప్రారంభించారు....
News

మహారాష్ట్ర : కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం : 10 మంది మృతి

ముంబైలోని భాండప్‌ ప్రాంతంలోని డ్రీమ్స్‌ మాల్ లో గల సన్‌రైజ్‌ ఆస్పత్రిలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం సంభవించింది. మాల్‌లోని మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు.. మూడో అంతస్తులో ఉన్న ఆస్పత్రి వరకు వ్యాపించాయి. ఈ ఘటనలో 10 మంది...
News

మహారాష్ట్ర హోంమంత్రిపై ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్ తీవ్ర ఆరోపణలు – మహారాష్ట్రలో రేగిన రాజకీయ దుమారం

మహారాష్ట్రలో ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్ పై చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎన్సీపీ నేత, హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు చేస్తూ పరమ్‌వీర్‌ సింగ్‌ శనివారం సీఎం ఉద్ధవ్‌...
News

అంబానీ ఇంటివద్ద స్వయంగా సచిన్ వాజేనే వాహనం పెట్టారు – ధృవీకరించిన NIA

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న వాహనాన్ని నిలిపింది పోలీసు అధికారి సచిన్‌ వాజేనే అని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ బుధవారం ధ్రువీకరించింది. సీసీటీవీ దృశ్యాల్లో పీపీఈ వేసుకున్నట్లుగా కన్పించిన వ్యక్తి వాజేనే అని...
News

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ – ఇన్ – చీఫ్ ఆర్నాబ్ గోస్వామి అరెస్టు

ఈ రోజు వేకువ ఝామున, రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు ఆయన నివాసంలో అరెస్టు చేశారు. సమాచారం ప్రకారం, అప్పటికే మూసివేయబడిన 2018 నాటి ఓ ఆత్మహత్య కేసులో అర్నాబ్‌ను అరెస్టు చేశారు. 2018లో కాన్‌కార్డ్‌ డిజైన్‌...
News

ఉత్తరప్రదేశ్ హిట్ : మహారాష్ట్ర ఫట్ – డాన్

కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ దీన్ని కట్టడి చేయడంలో ఉత్తర్‌ప్రదేశ్‌ చేపడుతున్న చర్యలను పాకిస్థాన్‌ మీడియా ప్రశంసించింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు యోగి ప్రభుత్వం అవలంభించిన విధానం సరైందని పాకిస్థాన్ మీడియా అభిప్రాయపడింది. కరోనా వైరస్‌ వ్యాప్తి అడ్డుకట్టవేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌...
1 2 3
Page 3 of 3