భద్రాద్రి రాముల వారి భూమి అంగుళం కూడా వదులుకోము: వీహెచ్‌పీ
భాగ్యనగరం: రెండో అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలం రాముల వారి భూమి అంగుళం కూడా వదులుకోమని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. భద్రాచలం రాముల వారి భూములను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండలం పురుషోత్తమ పట్టణం...




