archiveLondon

News

విదేశీ విద్యార్థులపై రిషి సునాక్ ఆంక్షలు?

లండన్‌: బ్రిటన్‌కు పెరుగుతున్న వలసలను నియంత్రించే ప్రయత్నంలో విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించడంతోసహా అన్ని అవకాశాలను బ్రిటన్‌ ప్రధానిరిషి సునాక్‌ పరిశీలిస్తున్నారు. తక్కువ నాణ్యత కలిగిన డిగ్రీలు చదివే విదేశీ విద్యార్థులపై, వారు డిపెండెంట్లను తీసుకురావడంపై ఆంక్షలు విధించాలని సునాక్‌ యోచిస్తున్నారని...
News

కూచిపూడి నృత్యంతో అలరించిన రిషి సునాక్‌ కూతురు

లండన్‌: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూతురు అనౌష్క సునాక్ శుక్రవారం లండన్‌లో సంప్రదాయ నృత్యం కూచిపూడి ప్రదర్శన ఇచ్చింది. తొమ్మిదేళ్ళ అనౌష్క కొంతకాలంగా కూచిపూడి నేర్చుకుంటోంది. ఈ క్రమంలో రేజ్‌- ఇంటర్నేషనల్‌ కూచిపూడి డ్యాన్స్‌ ఫెస్టివల్‌ 2022లో భాగంగా పలువురు చిన్నారులతో కలిసి...
News

బీబీసీ దుష్ప్రప్రచారంపై లండన్‌లో హిందువుల నిరసన

కొన్ని దశాబ్దాలుగా మీడియాలో హిందుత్వం అంటే మతం, మతతత్వమని, హిందువులు మతతత్వవాదులని, ముస్లింల మీద దాడులు చేస్తుంటారని ప్రచారం జరుగుతూ వస్తున్నది. మధ్యలో కొంతకాలం హిందూ ఉగ్రవాదమని కూడా ప్రచారం చేశారు. ఇట్లా ప్రచారం చేయడం కొందరికి ఫ్యాషన్, కొందరికి ద్వేషం,...
News

బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన రిషి సునాక్​

లండన్‌: బ్రిటన్‌ అధికార కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధాని పదవికి పోటీ చేస్తున్నట్టు భారత సంతతికి చెందిన రిషి సునాక్ అధికారికంగా ప్రకటించారు. లిజ్‌ ట్రస్‌ స్థానాన్ని భర్తీ చేసి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న బ్రిటన్‌ను చక్కదిద్ది.. దేశం కోసం...
News

భారత సంతతి బ్రిటన్‌ హోం మంత్రి బ్రేవర్మన్‌ రాజీనామా

లండన్‌: భారత సంతతికి చెందిన బ్రిటన్‌ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ రాజీనామా చేశారు. లండన్‌లోని ఆమె కార్యాలయ వర్గాలు ఈ విషయాన్ని బుధవారం ధ్రువీకరించాయి. గోవా మూలాలున్న తండ్రి–తమిళనాడు మూలాలున్న తల్లికి జన్మించిన బ్రేవర్మన్‌ 43 రోజుల క్రితమే యూకే...
News

లండన్‌లో రుషి సునాక్ గో పూజ

లండన్‌: ఎక్స్‌చెకర్ మాజీ ఛాన్సలర్, బ్రిటన్‌ ఎంపీ, భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్‌ ప్రధానిగా గెలవాలని భారత ప్రజలతో పాటు ప్రవాస భారతీయులు బలంగా కోరుకుంటున్నారు. ఒకవైపు కన్జర్వేటివ్‌ పార్టీలో తన ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌ కంటే రేసులో వెనుకబడిపోయినప్పటికీ.. సోషల్‌ మీడియాలో మాత్రం...
News

మీ వైఖరి అత్యంత విధ్వంసకరం.. రాహుల్‌ను అస‌లైన ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేసిన భార‌తీయుడు

లండన్ : కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ఐడియాస్ ఫర్ ఇండియా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఓ భారతీయ అధికారి నుంచి అనూహ్య ప్రశ్న ఎదురైంది. ‘‘భారత దేశం పట్ల మీ భావం కేవలం లోపభూయిష్టం, సరైనది కాకపోవడం మాత్రమే...
News

లండ‌న్ వెళ్ళిపోతున్న జ‌ర్న‌లిస్టును ప‌ట్టుకున్న అధికారులు!

ముంబై: లండన్ వెళ్ళిపోతున్న జర్నలిస్ట్ రానా అయ్యూబ్‌ను అధికారులు అడ్డుకున్నారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన లుక్‌ అవుట్ సర్క్యులర్ ఆధారంగా జర్నలిస్ట్ రానా అయ్యూబ్ మంగ‌ళ‌వారం లండన్‌కు వెళుతుండగా ముంబై విమానాశ్రయంలో అడ్డుకున్నారు. “ఇంటర్నేషనల్ సెంటర్...
News

లండ‌న్‌లో సిక్కు వీరుడు ఇషార్ సింగ్ విగ్రహం

న్యూఢిల్లీ: బ్రిటన్‌లో సిక్కు వీరుడు హవిల్దార్ ఇషార్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. 1897లో చోటు చేసుకున్న సారాగఢీ యుద్ధంలో ఆయన 20 మంది సిక్కు సైనికులకు నాయకత్వం వహించి వేలాది మంది అఫ్గాన్ సైనికులతో పోరాడారు. ఆ యుద్ధంలో ప్రాణాలు...