నియంత్రణ రేఖను దాటిన పాక్ ఆర్మీ.. దీటుగా బదులిచ్చిన భారత సైన్యం
భారత్-పాక్ సరిహద్దు వద్ద అలజడి చోటుచేసుకుంది. దాయాది దేశ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద వద్ద పాక్ ఆర్మీ చొరబాట్లకు పాల్పడిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ‘‘ఏప్రిల్ 1న కృష్ణ...





