archiveKarnataka government

News

60 ఏళ్ళు దాటిన భూతకోల నృత్యకారులకు నెలకు రూ.2 వేల ఆర్థిక సాయం

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్ళు దాటిన భూతకోల నృత్యకారులకు ఆర్థికసాయం అందించనున్నట్టు తెలిపింది. నెలకు రూ.2000 చొప్పున అర్హులైన వారందరికీ అందించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్‌ ఎంపీ పీసీ మోహన్‌ ట్విటర్‌ వేదికగా...
News

వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశ పరీక్షలకు హిజాబ్ ధరించి రావడంపై కర్ణాటక సర్కార్ నిషేధం

రాష్ట్రంలో మెడికల్‌ మినహా వృత్తి విద్యాకోర్సుల ఎంపిక కోసం జరిగే కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీఈటీ)లకు విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని నిషేధించారు. రాష్ట్ర పరీక్షా ప్రాధికార సంస్థ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఎస్ఎల్‌సీ, పీయూసీ పరీక్షల్లో అమలు...
News

వేకువజామున మైక్‌లో ఆజాన్ వ‌ద్దు

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం బెంగ‌ళూరు: లౌడ్ స్పీకర్ల విషయంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగంపై కర్ణాటక సర్కారు నిషేధం విధించింది. అనుమతి పొందిన...
News

రోహింగ్యాలపై బొమ్మై ఉక్కుపాదం!

వెనక్కి పంపేందుకు ప్రభుత్వం చర్యలు బెంగళూరు: బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా భారతదేశంలోనికి చొరబడ్డారని అభియోగం ఎదుర్కొంటున్న రోహింగ్యాలపై కర్ణాటక ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా రోహింగ్యాలకు సంబంధించి సుప్రీం కోర్టులో కొత్త అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇందులో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలను...