ఫేస్‌బుక్‌లో పాపులర్ కోసం మతాల మధ్య చిచ్చు!
బంగ్లా హింస నిందితుల అరెస్టు ప్రధాన నిందితుడు ఫిలాసఫీ విద్యార్థి దుర్గా పూజ స్థలంలో ఖురాన్‌ను ఉంచిన ఇక్బాల్ హుస్సేన్ కూడా అరెస్టు ఢాకా: బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందూ సమాజంపై హింసను ప్రేరేపించి, సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాన్ని వ్యాప్తి చేసినందుకు...


