archive#Indians

News

భారతీయులతో కలిసి కమలా హ్యారిస్ దీపావళి సంబరాలు

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ నేవల్ అబ్సర్వేటరీలోని తన అధికారిక నివాసంలో దసరా వేడుకలు జరుపుకొన్నారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భారతీయ సంతతి వారు హాజరయ్యారు. అమెరికాలోని ప్రముఖ భారతీయులందరినీ కమలా హ్యారిస్ దంపతులకు ఆతిథ్యమిచ్చారు. ఈ కార్యక్రమంలో...
News

బైడెన్​ సర్కార్​లో భారతీయుల హవా, 130 మందికి ఉన్నత పదవులు

న్యూఢిల్లీ: అమెరికా జనాభాలో భారత సంతతి వారు ఒక‌ శాతమే అయినా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో ఏకంగా 130 మంది భారతీయులు ఉన్నత పదవులు దక్కించుకోవ‌డం విశేషం. ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను బైడెన్‌...
News

తప్పుదారి పట్టించే ప్రకటనలపై కేంద్రం కీలక నిర్ణయం…కొత్త మార్గదర్శకాలు విడుదల

న్యూఢిల్లీ: భార‌తీయుల‌ను తప్పుదారి పట్టించే ప్రకటనల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. దీని ప్రకారం ఇక సరోగేట్ ప్రకటనలను నిషేధించనున్నారు. అలానే పిల్లలే లక్ష్యంగా చేసే యాడ్‌లపై కూడా షరతులు వర్తింపచేసేలా...
News

18 లక్షల భారతీయుల అకౌంట్లపై వాట్సాప్ నిషేధం

న్యూఢిల్లీ: మార్చి నెలలో 18లక్షల భారతీయుల ఖాతాలను సామాజిక మాధ్యమం వాట్సాప్ నిషేధించింది. గ్రీవెన్స్ విభాగం ద్వారా వచ్చిన ఫిర్యాదులతో పాటుగా ఉల్లంఘనలను గుర్తించడానికి, నిరోధించడానికి ఏర్పాటు చేసుకున్న సొంత యంత్రాంగం ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 18.05 లక్షల ఖాతాలను...
News

ఇప్పటి వరకు 6,000 మందిని తీసుకొచ్చాం..

న్యూఢిల్లీ: రణరంగంగా మారిన ఉక్రెయిన్‌లో మొత్తం 20,000 భారతీయలు చిక్కుకుపోగా వారిలో ఇప్పటి వరకు 6,000 మందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చామ‌ని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ తెలిపారు. మిగతావారిని కూడా సురక్షితంగా తీసుకురాడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయ‌న‌ బుధవారం...