పాకిస్తాన్‌కు అమెరికా యుద్ధ విమానాల సరఫరాపై జయశంకర్ మండిపాటు
వాషింగ్టన్: పాకిస్తాన్‌కు ఎఫ్-16 యుద్ధ పరికరాల విక్రయానికి సంబంధించి.. అమెరికా చేసిన ప్రకటనను భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ అంశంలో అమెరికా ఎవరినీ మోసం చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. తీవ్రవాద సంస్థలపై పోరాటానికే.. ఎఫ్-16 యుద్ధ పరికరాలను...