హుబ్బళ్లిలో బలవంతపు మతమార్పిడులు… 14 మంది పాస్టర్లు, ఒక రౌడీషీటర్ అరెస్టు
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లి నగరంలోని శివా కాలనీ, చప్పరి కాలనీల్లో హిందువులను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపించాయి. పాత హుబ్బళ్లి పోలీస్ స్టేషన్ ఎదుట మంగళవారం రాత్రి విశ్వహిందూ పరిషత్‌తో పాటు పలు హిందూ సంఘాలు...









