దేశంలోకి భిన్నమార్గాల్లో డ్రగ్స్ రవాణా
తాజాగా రూ.1725 కోట్ల హెరాయిన్ స్వాధీనం ముంబయి: ముంబయిలోని నావశేవా పోర్టులో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. పోర్టులోని ఓ కంటైనర్ నుంచి సుమారు 22 టన్నుల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఈ విషయాన్ని...



