గూగుల్‌కు రూ.1337.76 కోట్లు భారీ జరిమానా… అనైతిక వ్యాపార పద్ధతులను మానుకోవాలని హితవు
న్యూఢిల్లీ: ప్రముఖ సెర్చింజిన్ గూగుల్‌కు భారత్‌లో గట్టి షాక్ తగిలింది. కాంపీటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారీ జరిమానా విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఎకో సిస్టమ్‌లో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని సీసీఐ పేర్కొంది. ఇందుకు ప్రతిగా...








