కేరళ ప్రయాణికుడి కడుపులో కిలో బంగారం!
కొజికోడ్: కేరళ కొజికోడ్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు కిలో బంగారాన్ని నాలుగు క్యాప్సూల్స్‌లో నింపి.. కడుపులో దాచుకొని తరలిస్తున్నట్టు గుర్తించారు. మలప్పురం జిల్లా వరియంకోడ్‌కు చెందిన నౌఫల్(36) అనే వ్యక్తి దుబాయ్...




