బ్యూటీషియన్ ముసుగులో ముస్లిం మహిళ గంజాయి దందా
విజయవాడ: కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో బ్యూటీషియన్ ముసుగులో మహిళ చేస్తున్న గంజాయి దందా వెలుగు చూసింది. గుడ్లవల్లేరు సంత రోడ్డులో నివాసం ఉంటున్న బ్యూటీషియన్ హాలీ మున్నీసా బేగం ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఫ్రిడ్జ్‌లో దాచిన 550 గ్రాముల...



