‘ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు మార్గం కనుగొనాలి’… మోదీ పిలుపు
బాలీ: ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు ఒక మార్గం కనుగొనాలని ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో శాంతిని నెలకొల్పేందుకు అప్పటి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారని మరోసారి అలాంటి ప్రయత్నాలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇండోనేషియాలోని బాలీలో ప్రధాని...


