దేవుడి రథోత్సవాల్లో అపశ్రుతి
చామరాజ్నగర్: కర్ణాటకలో దేవుడి రథోత్సవాల్లో అపశ్రుతి నెలకొంది. చామరాజ్నగర్లోని చెన్నప్పనపురంలో ఓ రథం కూలింది. రెండేళ్ళ తరవాత వీరభద్రేశ్వర స్వామి ఆలయం వద్ద ఉత్సవాలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో రథం చుట్టూ దాదాపు 800 మంది ఉన్నట్టు...





