గ్రామ దేవతలను పూజిస్తుంటే కమ్యూనిస్టులకు కడుపు మంట!
మత భావజాలాన్ని ఊరు, వాడ తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారని కొంతమంది పెద్దలు పరోక్షంగా “సంఘ్ పరివార్” పై విమర్శలు గుప్పిస్తున్నారు. బొడ్రాయి పండుగ.. బతుకమ్మ పండుగల పేర్లతో హిందూ మతాన్ని రుద్దుతున్నారని సిపిఐ నిర్వహించిన సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. ఈనెల ఏడోతేదీన...