archiveCORONA VIRUS

News

భారత్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రపంచానికి అనుసరణీయం

వరల్డ్ ఎకనామిక్ ఫోరం నేతల ప్రశంసలు న్యూఢిల్లీ: యావత్‌ ప్రపంచాన్ని కరోనా వైరస్ వ‌ణికిస్తున్న సమయంలో వ్యాక్సిన్‌ తయారీ, పంపిణీపై భారత్‌ అనుసరించిన విధానం పట్ల అంతర్జాతీయంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. సరైన సమయంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తిని గణనీయంగా పెంచడంతోపాటు ప్రపంచ...
News

కరోనా నివారణార్థం తిరుమలలో అఖండ బాలకాండ పారాయ‌ణం

తిరుప‌తి: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై అఖండ బాలకాండ పారాయణ జరిగింది. ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు జ‌రిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. బాలకాండలోని...
News

బ్రిటన్‌లో కరోనా విలయతాండవం!

ఒక్కరోజులోనే 80 వేలకు పైగా కేసులు లండ‌న్‌: బ్రిటన్​లో రికార్డ్​ స్థాయిలో కరోనా వైరస్​ కేసులు నమోదు అవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 88,376 కేసులు వెలుగు చూసినట్టు అధికారులు తెలిపారు. కొవిడ్​ ప్రారంభం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు...
News

అత్యంత కచ్చితత్వంతో కొవిడ్​ను పసిగట్టే ‘పాస్​పోర్ట్​’

సింగ‌పూర్‌: మనిషి లాలాజలాన్ని పరీక్షించి కరోనా వైరస్​ ఆనవాళ్లను పట్టేసే విధంగా వినూత్నమైన యాంటిజెన్​ రాపిడ్​ టెస్ట్​ని సింగపూర్​ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది కొవిడ్​-19ను అత్యంత కచ్చితత్వంతో శరవేగంగా గుర్తిస్తుందని చెబుతున్నారు. దీనికి 'ప్యార్లల్‌ యాంప్లిఫైడ్‌ సెలైవా, ర్యాపిడ్‌ పాయింట్‌...
News

మిశ్రమ టీకా పై పరిశోధనలు చేయాలి… నిపుణుల కమిటీ సిఫార్సు

కరోనా నియంత్రణకు రూపొందిన కొవాగ్జిన్, కొవిషీల్డ్‌లతో కూడిన మిశ్రమ డోసులపై ప్రయోగాలు చేసేందుకు అనుమతివ్వాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల కమిటీ.. ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. తమిళనాడులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ (సీఎంసీ)లో ఈ ప్రయోగాలు జరుగుతాయి. ఓ...
News

కరోనా వైరస్ మూలాల నిర్ధారణకు చైనా సహకరించాలి : WHO

కరోనా వైరస్‌ మహమ్మారి మూలాల నిర్ధారణలో చైనా కచ్చితంగా సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ గెబ్రెయెసస్‌ సూచించారు. ప్రపంచంలో కరోనా వైరస్‌ మొట్టమొదటి కేసు 2019లో చైనాలోని ఊహాన్‌లో లోనే గుర్తించినట్లు ఆయన పునరుద్ఘాటించారు. ''కరోనా వైరస్‌...
News

కరోనా తొలగిపోయిందనే భ్రమలో బ్రతక్కండి – కేంద్ర ఆరోగ్య శాఖ

దేశంలో కరోనా రెండో దఫా విజృంభణ ఇంకా ముగియలేదని, వైరస్ మన మధ్య నుంచి తొలగిపోయిందనే భ్రమలో బతకొద్దని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అలాగే ఉత్తరాఖండ్‌లోని కెమ్టీ జలపాతం వద్ద వెలుగుచూసిన దృశ్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది....
News

సాక్ష్యాలను తుడిచేస్తున్న చైనా

ఏడాదిన్నర గడుస్తున్నా కరోనా వైరస్‌ మూలాలు యావత్‌ ప్రపంచానికి ఓ మిస్టరీగానే మారాయి. కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌నుంచే లీక్‌ అయ్యిందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వీటిని కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరోనావైరస్‌ పరిణామ క్రమానికి...
News

ఇప్పుడే పాఠశాలలు తెరవద్దు – నీతి ఆయోగ్ హెచ్చరిక

కోవిడ్‌ పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేయకుండా పాఠశాలలు తెరవడం మంచిది కాదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి దీనిపై నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు....
News

వైరస్ ముప్పు తొలగిపోలేదు. జాగ్రత్తగా ఉందాం – ప్రధాని

కరోనా మహ్మమారి వేగంగా మార్పులు చేసుకొని కొత్త సవాళ్లను విసురుతోందని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. వైరస్‌ కట్టడికి వేగంగా సిద్ధమవ్వాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. దానిలో భాగంగా కొవిడ్‌-19 ఫ్రంట్‌లైన్ సిబ్బందికి శిక్షణ ఇచ్చే నిమిత్తం కస్టమైజ్‌డ్‌ క్రాష్...
1 2
Page 1 of 2