archiveCORONA VACCINE

News

చిన్నారుల‌కూ క‌రోనా వ్యాక్సిన్‌

న్యూఢిల్లీ: భారతదేశంలో చిన్న పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేస్తోంది. భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కొవాగ్జిన్‌ టీకా ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. రెండేళ్ల నంచి 18 ఏళ్ళ మధ్య వయసున్న వారికి కూడా ఈ వ్యాక్సిన్ వేసేందుకు...
News

టీకా రెండు డోసులు తీసుకున్నవారికి కామన్ కార్డు ఇవ్వండి..ప్రయాణం ఆంక్షలు తొలగించండి.. బొంబాయి హైకోర్టు ఆదేశం..

కరోనా టీకా​ రెండు డోసులు తీసుకున్నవారికి ప్రయాణ ఆంక్షల నుంచి విముక్తి కల్పించేలా.. బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీకా రెండు డోసులు తీసుకున్న వారిని గుర్తించి, వారికి 'కామన్​ కార్డు' అందించడంపై నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని...
News

కరోనా టీకా తీసుకోని వారి మధ్యే ఉంది – జో బైడెన్

సామాజిక మాధ్యమాల్లో కరోనావైరస్, టీకాల గురించిన తప్పుడు సమాచార వ్యాప్తిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో ప్రజల్ని చంపేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ తప్పుడు సమాచారం ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించిందంటూ యూఎస్‌ సర్జన్ జనరల్ వివేక్...
News

టీకా వేసుకుంటే ముప్పు తప్పినట్టే – ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి

ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి, మరణాలను తగ్గించడంలో కరోనా టీకాలు గణనీయమైన పనితీరు చూపాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. కరోనా టీకా తీసుకున్న తర్వాత వైరస్‌ పాజిటివ్ వచ్చిన వ్యక్తులపై ఐసీఎంఆర్‌ ఓ అధ్యయనం నిర్వహించింది. కొవిడ్ రెండో దశ ఉద్ధృతి సమయంలో నిర్వహించిన...
News

కేంద్ర టీకా విధానం హర్షణీయం – ఓవైసీ

వ్యాక్సీన్ పాలసీలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులను హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. వ్యాక్సినేషన్ కోసం ఆన్‌లైన్ పోర్టల్‌‌లో రిజిస్ట్రేషన్ను తీవ్రంగా వ్యతిరేకించిన ఓవైసీ నేరుగా వ్యాక్సినేషన్ వేసే ‘వాక్ ఇన్ వ్యాక్సినేషన్’ విధానాన్ని అభినందించారు. నూతన...
News

వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ… ప్రపంచంలో రెండో స్థానంలో భారత్..

భారతదేశంలో రోజూ సుమారు 29 లక్షల మోతాదుల కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇప్పటివరకు 24 కోట్ల డోసుల వ్యాక్సిన్ ప్రజలకు ఇచ్చారు. చరిత్రలో అతిపెద్ద టీకా కార్యక్రమం కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచంలో జరుగుతోంది. బ్లూమ్‌బెర్గ్ వ్యాక్సిన్ ట్రాకర్ ప్రకారం, ఇప్పటివరకూ 178...
News

వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ… ప్రపంచంలో రెండో స్థానంలో భారత్..

భారతదేశంలో రోజూ సుమారు 29 లక్షల మోతాదుల కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇప్పటివరకు 24 కోట్ల డోసుల వ్యాక్సిన్ ప్రజలకు ఇచ్చారు. చరిత్రలో అతిపెద్ద టీకా కార్యక్రమం కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచంలో జరుగుతోంది. బ్లూమ్‌బెర్గ్ వ్యాక్సిన్ ట్రాకర్ ప్రకారం, ఇప్పటివరకూ 178...
News

భారత్ లో రూ.50 కే అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్ – కేంద్రం సంచలన నిర్ణయం

కోవిడ్ కేసులను తగ్గించడానికి నిత్యం లక్షలాది మందికి దేశంలో వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌లోకి త్వరలో అతితక్కువ ధరలో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన కోర్బెవాక్స్ కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం...
News

వ్యాక్సిన్ పంపిణీలో అగ్రరాజ్యాన్ని అధిగామించాం : కేంద్ర ఆరోగ్యశాఖ

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది. అమెరికాలో ఒక డోసు తీసుకున్న వారి సంఖ్యను భారత్‌ దాటేసినట్లు పేర్కొంది. వ్యాక్సినేషన్‌లో దూసుకెళ్తున్న అమెరికాలో ఇప్పటివరకు 16.9కోట్ల మందికి ఒక డోసు అందించగా, భారత్‌లో...
News

స్వదేశీ టీకా తయారీలో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిది – ప్రధాని మోడీ

యావత్‌ ప్రపంచానికి సవాల్‌ విసురుతోన్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారతీయ శాస్త్రవేత్తల సిద్ధాంతాలు, వినూత్న ఆలోచనలతో చేస్తోన్న ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. ముఖ్యంగా ఏడాదిలోపే స్వదేశీ (Made in India) టీకాను అభివృద్ధి చేయడం పట్ల భారత...
1 2
Page 1 of 2