చైనా : ప్రజలు బయటకు రాకుండా ఇళ్ళకు తాళాలు, తలుపులకు అడ్డంగా ఇనుప రాడ్లు
కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాలో మరోసారి వైరస్ విజృంభిస్తోంది. డెల్టా వేరియంట్ కారణంగా అక్కడ గత కొన్ని రోజులుగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన డ్రాగన్ ప్రభుత్వం వైరస్ వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు చేపడుతోంది. ప్రజలు బయటకు రాకుండా...




