archivecontroversy

News

రాజరాజ చోళుడు హిందువు కాదన్నా కమల్ హాసన్.. బీజేపీ ఆగ్రహం!

చెన్నై: తమిళనాట కొత్త వివాదం రాజుకుంది. రాజరాజ చోళుడి గురించి ప్రముఖ డైరెక్టర్‌ వెట్రిమారన్‌ వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలకు ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ మద్దతు తెలపడం వివాదానికి దారితీసింది. దీనిపై పుదుచ్ఛేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సహా...
News

మహిళా సిబ్బంది లో దుస్తులపై పాక్ ఎయిర్‌లైన్స్‌ దుమారం

ఇస్లామాబాద్‌: మహిళా సిబ్బంది లో దుస్తుల విష‌యంలో తీసుకొచ్చిన ఉత్త‌ర్వుల‌పై వివాదం చెల‌రేగింది. దీనికి సంబంధించి పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌ సంస్థ (పీఐఏ) ఈ మ‌ధ్య జారీ చేసిన ఉత్తర్వులు పెను దుమారం రేపుతున్నాయి. సరైన దుస్తులపై సరైన ఫార్మల్‌ డ్రెస్‌ ధరించాలని...
News

హైదరాబాద్‌లో ఫారూఖీ కామెడీ షో… రాజాసింగ్ అరెస్ట్

భాగ్య‌న‌గ‌రం: వివాదాస్ప‌ద స్టాండ‌ప్ క‌మెడియ‌న్ మునావ‌ర్ ఫారూఖీ కామెడీ షోకి తెలంగాణ ప్రభుత్వం అనుమ‌తి ఇవ్వడంతో వివాదం చెలరేగుతున్నది. శ‌నివారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు శిల్ప‌క‌ళా వేదిక‌లో మునావార్ షో జ‌ర‌గ‌నుంది. ఈ స్టాండప్ కామెడీ షో పై బీజేపీ, ఇతర...
News

అన్నమయ్య కీర్తన వివాదంపై స్పందించిన సింగర్ శ్రావణ భార్గవి

భాగ్య‌న‌గ‌రం: టాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల శ్రీవారిని తన పద సంకీర్తనలతో మెప్పించి, మైమరపించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుల సంకీర్తలను శ్రావణ భార్గవి పాడటంతో ఈ వివాదం మొదలైంది. శ్రావణ భార్గవి చేసిన వీడియోపై...
News

సింహానికి కోరలున్నప్పుడు చూపించుకోవడంలో తప్పేముంది?: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్

ముంబై: సెంట్రల్ విస్తాలో ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించినప్పటి నుంచి నాలుగు సింహాల రూపుపై వివాదం కొనసాగుతూనే ఉంది. జాతీయ చిహ్నంలో మార్పులు చేసి, దేశాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. పాత చిహ్నంలో...
News

దేశ ప్రజలందరికీ ఎల్లవేళలా కాళీమాత ఆశీర్వాదాలు: మోదీ

న్యూఢిల్లీ: దేశంలో కాళీమాత వివాదం తీవ్ర దుమారం రేపిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై కాళీమాత అపరిమితమైన ఆశీస్సులున్నాయని చెబుతూ ఇదే ఆధ్యాత్మిక శక్తితో విశ్వకళ్యాణం కోసం భారత్ ముందడుగు వేస్తోందని తెలిపారు. కాళీమాతను బెంగాల్‌లోనే...
News

అస‌భ్య‌క‌రంగా ‘కాళీ’ పోస్టర్.. వెనక్కి తగ్గనంటున్న డైరెక్టర్ లీనా

న్యూఢిల్లీ: ‘కాళి’ పేరుతో రిలీజ్‌ అయిన ఓ డాక్యుమెంటరీ పోస్టర్‌పై వివాదం రాజుకుంది. డైరెక్టర్ లీనా మణిమేకలై తాజాగా రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ఫిలిం ‘కాళీ’ పోస్టర్‌ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్‌లో కాళీమాత గెటప్‌లో ఉన్న నటి ఒక...
News

కాశ్మీర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించే నిర్ణయం తీసుకోవాలా?

మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో వివాదాస్పద ప్రశ్న రేగిన‌ తీవ్ర దుమారం... సంబంధిత అధికారిపై చర్యలు భోపాల్: 'కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించే నిర్ణయం తీసుకోవాలా?' అంటూ మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అడిగిన ఒక ప్రశ్న తీవ్ర వివాదానికి...
News

చ‌ర్చ్‌లో కాల్పుల కలకలం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

వాషింగ్ట‌న్‌: అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అలబామాలోని ఓ చర్చిలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బర్మింగ్‌హామ్ సబర్బ్‌ వెస్టావియా...
News

గత్యంతరం లేకే ప్రతిపక్షాలు అగ్నిపథ్‌పై అనవసర విమర్శలు

కేంద్ర మంత్రి, మాజీ భారత సైన్యాధిపతి వి.పి సింగ్ విమర్శ న్యూఢిల్లీ: సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకంపై ప్రజలను రెచ్చగొడుతూ ప్రతిపక్షాలు వివాదాన్ని సృష్టిస్తున్నాయని కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌...
1 2
Page 1 of 2