అతి పెద్ద రాజ్యాంగం భారత్ సొంతం.. అది ఎలా సాధ్యమైందంటే?
స్వతంత్ర భారత దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా ఏటా నిర్వహిస్తుంటారు. అసలు రాజ్యాంగాన్ని ఏవిధంగా రూపకల్పన చేశారు? ఎంత మంది దీనికోసం కష్టపడ్డారు.. ఎన్ని రోజులు పట్టింటి వంటి అంశాలు చాలా మందికి తెలియదు....