భారీ విధ్వంసానికి మావోయిస్టుల ప్లాన్
హెచ్చరించిన నిఘా విభాగం న్యూఢిల్లీ: వచ్చే రెండు వారాల్లో దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులు భారీ విధ్వంసానికి పాల్పడే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా విభాగం హెచ్చరించింది. ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, బంగాల్ రాష్ట్రాల్లో మావోలు భారీ చర్యలకు ఉపక్రమించవచ్చని నిఘా...




