archiveChittoor

News

చిత్తూరు జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

చిత్తూరు: చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. గంటాఊరు మండలంలో కొన్ని సెకండ్ల పాటు వచ్చిన ప్రకంపనలకు.. జనం భయాందోళనలకు గురయ్యారు. గంగవరం మండలం కీలపట్ల, బండమీద జరావారిపల్లి, కురప్పల్లి, గాంధీనగర్, నలసానిపల్లి ప్రాంతాల్లో 15 నిముషాల వ్యవధిలో...
News

చిత్తూరులో ఘనంగా ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర

చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. జాతరలో ముఖ్యమైన అమ్మవారి శిరస్సు ఊరేగింపులో పాల్గొనేందుకు.. కుప్పం పరిసర ప్రాంతాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మూడేళ్ళ తర్వాత జరుగుతున్న జాతర...
News

శేషాచలం అడవుల్లో భారీ అగ్నికీలలు

చిత్తూరు: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లోని కాకులకోన ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదాల నివారణలో భాగంగా అటవీ సిబ్బంది ఫైర్​లైన్స్ ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో భారీగా వీచిన గాలులకు.. అగ్నికీలలు అటవీప్రాతంలో వ్యాపించాయి. ఈ క్రమంలో కార్చిచ్చు చెలరేగడంతో...
News

హిందూ పండగలపై ఆంక్షలు

నిప్పులు చెరిగిన చంద్రగిరి వాసులు చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఏటా సంక్రాంతి చివరి రోజున జరిగే పశువుల పండగకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము జరుపుకునే పండగ జల్లికట్టు కాదని, పశువులను హింసించకుండా...
News

ఆంధ్రాలో పోలీసు దొంగలు!

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, చిత్తూరులో ఇద్దరు పోలీసులు దొంగలయ్యారు. చిత్తూరులో కలెక్టరేట్‌కు వెళ్ళే రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై చిరు వ్యాపారులు దుస్తులు విక్రయించేవారు. రాత్రి సమయంలో వాటిని మూటగట్టి ఒమిని వ్యాన్‌లో ఉంచి వెళ్ళిపోయారు. ఉదయం వచ్చేసరికి కొన్ని దుస్తులు చోరీకి...