ప్రపంచ ఛాంపియన్‌కు మళ్ళీ షాకిచ్చిన ప్రజ్ఞానంద్
న్యూఢిల్లీ: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద్ ప్రజ్ఞానంద మరో ఘనతను సాధించి ఓ సూపర్ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అమెరికన్ ఫైనల్ ఆఫ్ ఛాంపియన్స్ చెస్ టూర్‌లో భాగంగా ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ టోర్నీలో సోమవారం జరిగిన పోటీల్లో ప్రపంచ...