archiveblast

News

ఆ పేలుడు ప‌ని గగన్‌దీప్‌ సింగ్‌దే..

చండీగఢ్: లూథియానా కోర్టులో పేలుడుకు కార‌ణం.. స‌స్పెండ్‌కు గురైన పోలీసు అధికారేన‌ని పంజాబ్ డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ శనివారం తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న సంఘ‌ట‌న‌ జరిగిన రెండు రోజుల తర్వాత ఏర్పాటు చేసిన విలేఖ‌ర్ల స‌మావేశంలో మాట్లాడారు. మృతుడు, మాజీ...
News

విశాఖ ఉక్కు పరిశ్రమలో అగ్నిప్రమాదం!

ఉక్కున‌గ‌రం: విశాఖ ఉక్కు పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ప్లాంట్‌-2లో ల్యాడిల్‌కు రంధ్రం పడింది. దీంతో ఉక్కు ద్రవం నేలపాలైంది. ద్రవం కిందపడటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి రెండు లారీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి...
News

కరాచీలో భారీ పేలుడు.. 14 మంది దుర్మరణం

క‌రాచీ: పాకిస్తాన్‌ వాణిజ్య రాజధాని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. షేర్షా మార్గంలోని ప్రైవేట్‌ బ్యాంక్‌ బిల్డింగ్‌లో పేలుడుతో 14 మంది చనిపోయారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. షేర్షా ప్రాంతంలోని పరాచా చౌక్‌లో...