News

విశాఖ ఉక్కు పరిశ్రమలో అగ్నిప్రమాదం!

673views

ఉక్కున‌గ‌రం: విశాఖ ఉక్కు పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ప్లాంట్‌-2లో ల్యాడిల్‌కు రంధ్రం పడింది. దీంతో ఉక్కు ద్రవం నేలపాలైంది. ద్రవం కిందపడటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి రెండు లారీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలార్పుతున్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి