భోపాల్‌లో పోలీస్ కాలర్ పట్టుకున్న దిగ్విజయ్ సింగ్!
భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ శుక్రవారం భోపాల్‌లో పోలీసు సిబ్బందితో ఘర్షణకు దిగడమే కాకుండా, వారిలో ఒక పోలీస్ కాలర్ పట్టుకొని నిలదీయడం కలకలం రేపింది. మహిళా ఓటరును జిల్లా పంచాయతీ కార్యాలయం ఆవరణలోకి రానీయకుండా...






