చైనాలో రికార్డు స్థాయిలో 31,454 మందికి కరోనా
బీజింగ్: కరోనా పుట్టిళ్ళు చైనాలో మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 31,454 కేసులు రికార్డయ్యాయని నేషనల్ హెల్త్ బ్యూరో తెలిపింది. ఇందులో 27,517 మందికి ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించింది. దీంతో కరోనా...




