బంగ్లాదేశ్ క్రిమినల్‌ను మట్టుబెట్టిన ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు!
లక్నో: బంగ్లాదేశ్ క్రిమినల్‌ను ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు హతమార్చారు. సోమవారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. 50 వేల రూపాయలు రివార్డు ఉన్న బంగ్లాదేశ్ క్రిమినల్ హమ్జాను యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. గడిచిన రెండేండ్లలో మూడు దోపిడీ కేసుల్లో హమ్జా ప్రధాన...









