కరోనాకు ఆయుర్వేద మందు కనిపెట్టిన బెనారస్ హిందూ యూనివర్సిటీ వైద్యులు
బెనారస్: 11 రకాల కరోనా వేరియంట్లపై సమర్థంగా పోరాడి, వాటిని నాశనం చేయగల ప్రత్యేక కషాయాన్ని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ వైద్యులు, పరిశోధకులు తయారుచేశారు. పేరు 'గోజీహ్వాదీ క్వాత్' అనేది ఆయుర్వేద ఔషధం. దగ్గు, ఉబ్బసం, శ్వాసకోశ రుగ్మతలు, నాసికా అవరోధాలు.....


