archive#AYODHYA

News

ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న అయోధ్య రామ మందిరం

యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న...
ArticlesNews

వచ్చే జనవరి నాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి – హోం శాఖ మంత్రి అమిత్‌ షా

వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. బీజేపీ ‘జన్‌ విశ్వాస్‌ యాత్ర’ను త్వరలో ఎన్నికలు జరగనున్న త్రిపురలో ప్రారంభిస్తూ కాంగ్రెస్‌, సీపీఎం...
News

మకర సంక్రాంతి పర్వదినం నాడు అయోధ్య రామ మందిరంలో విగ్రహాల ఏర్పాటు

అయోధ్య: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన భవ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయి. ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించి 2024 జనవరిలో కోవెలను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆలయ నిర్మాణం యావత్తూ సంతృప్తికరంగా సాగుతున్నట్టు శ్రీరామ...
News

అయోధ్యలో దీపోత్సవ్‌ ప్రారంభించిన ప్రధాని మోదీ

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దీపావళి సందర్భంగా నిర్వహించిన దీపోత్సవ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీపోత్సవ్‌లో భాగంగా సరయూ నదికి రెండు వైపులా మొత్తం 15,76,000 వేల దీపాలు వెలిగించారు. దీపోత్సవ్‌ సందర్భంగా 40 ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు....
News

రేపు అయోధ్యకు ప్రధాని పయనం

న్యూఢిల్లీ: దీపావళి పూర్వ సంధ్య సందర్భంలో రేపు(ఈ నెల 23వ తేదీ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యను సందర్శించనున్నారు. సాయంత్రం పూట అయిదు గంటల వేళలో భగవాన్ శ్రీ రామ్ లాలా విరాజ్ మాన్ దర్శనం, పూజా కార్యక్రమాలలో ప్రధాన...
News

శరవేగంగా అయోధ్య రామమందిర ప‌నులు

అయోధ్య: ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 40 శాతం పనులు పూర్తి చేసినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ప్రధాన...
News

‘ఆదిపురుష్’ను తక్షణం నిషేధించాలి

అయోధ్య: ఓం రౌత్ నిర్మిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’ను నిషేధించాలని అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. రావణుడిని చూపించిన తీరు పూర్తిగా తప్పు, ఖండించదగినదని తెలిపారు. అయోధ్యలో ఏటా నిర్వహించే రథయాత్ర సందర్భంగా ఆయన ఈ డిమాండ్...
News

అయోధ్యలో 251 మీటర్ల రాముడి ప్రతిమ

అయోధ్య‌: ఉత్తర​ప్రదేశ్​ అయోధ్యలో ఏర్పాటు కానున్న 251 మీటర్ల శ్రీరాముడి ప్రతిమ ప్రపంచంలోనే అత్యంత పెద్ద విగ్రహం కానుంది. రామజన్మభూమిలో కొత్తగా నిర్మితమవుతున్న రామాలయం దర్శనానికి వచ్చే వారిని మంత్రముగ్ధుల్ని చేయనుంది. గుజరాత్​ కేవడియాలోని సర్దార్​ పటేల్ ఐక్యతా విగ్రహం రూపశిల్పి,...
News

అయోధ్య రామాలయ నిర్మాణ వ్యయం ఎంతంటే…

అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి మొత్తం రూ.1800 కోట్ల దాకా ఖర్చుకాచ్చునని అంచనావేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెల్లడించింది. ట్రస్ట్‌ ఆదివారం ఫైజాబాద్‌ సర్క్యూట్‌ హౌస్ ‌లో సుదీర్ఘంగా సమావేశమై ఆలయ నిర్మాణ విధివిధానాలకు ఆమోదం తెలిపింది. మొత్తం...
News

అయోధ్య రామ మందిర నిర్మాణం 40 శాతం పూర్తి

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు 40 శాతం పూర్తయినట్లు 'శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు' ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. అడుగు భాగం పనులు దాదాపు 80 శాతం ముగిసినట్లు వెల్లడించారు. 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...
1 2 3 9
Page 1 of 9