అతనో హిందూ ద్వేషి. అతన్ని వెంటనే విధులనుంచి తొలగించండి : ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ అభిజిత్ సర్కార్ విషయమై హిందువుల డిమాండ్
హిందూ మతాన్ని పదేపదే దూషిస్తూ, భారత్ ను ద్వేషిస్తూ పోస్టులు పెడుతున్న ఓ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ని విధుల నుంచి తొలగించాలంటూ ఇంగ్లండ్ లోని పలువురు హిందువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయనపై UK లో నివసిస్తున్న హిందూ...








