archive#AP DHARMAJAGARAN

NewsProgramms

Let’s invite the converted to Swadharma – Shri Ale Syamkumar at the book launch

The book launch event, "Punaragamanam - Sankshiptha Charitra"(Telugu) printed by Dharma Jagarana Samiti, Andhra Pradesh was held at Shishu Vidya Mandir in Vijayawada. The book was inaugurated by Shri Ale...
NewsProgramms

మతం మారిన బంధువులను స్వధర్మంలోకి ఆహ్వానిద్దాం – పుస్తకావిష్కరణ సభలో శ్రీ ఆలె శ్యాంకుమార్

విజయవాడలోని శిశు విద్యా మందిర్ లో ధర్మ జాగరణ సమితి, ఆంధ్ర ప్రదేశ్ వారిచే ముద్రింపబడిన "పునరాగమనం - సంక్షిప్త చరిత్ర" అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అఖిలభారత సహ ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ ఆలె శ్యామ్ కుమార్...
News

పూజ్య చిన జీయర్ స్వామి ఆశీస్సులతో, ధ్వంసమైన దేవాలయాన్ని పునరుద్ధరించిన ధర్మజాగరణ సమితి

కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లు గ్రామంలో గుప్తనిధుల కోసం కొందరు దుండగులు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సుమారు ఒక నెల క్రితం ధ్వంసం చేశారు. ఈ ఘటనతో స్థానిక హిందువులు తీవ్రంగా కలత చెందారు. ఈ దుశ్చర్యతో ఎంతో ఆవేదన చెందిన...
NewsProgramms

ధర్మ జాగరణ సమితి తోడ్పాటుతో తమ వారిని మతం మారకుండా కాపాడుకున్న శెట్టి బలిజలు

రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ధర్మ జాగరణ సమితి సహకారంతో శెట్టి బలిజ కులస్థులు తమ కులస్థులు 40 మందిని మతం మారకుండా కాపాడుకున్న సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి...
NewsProgramms

ధర్మ జాగరణ ఆధ్వర్యంలో “నిత్య సాధన”

సాయంత్రం 6:00 గంటలు. ఇంట్లోని చిన్నా పెద్దా అంతా దేవుని గది ముందు కూర్చున్నారు. అందరూ భక్తిగా పద్మాసనం వేసుకుని నమస్కార స్థితిలో మూడు సార్లు ఓంకారం చెప్పారు. అనంతరం ఆ ఇంట్లోని తొమ్మిదవ తరగతి చదువుతున్న పాప హనుమాన్ చాలీసాలో...
NewsProgramms

ఉలవపాడులో హిందూ ధర్మ సమ్మేళనం

ప్రకాశం జిల్లా  ఉలవపాడు నగరంలో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో హిందూ ధర్మ సమ్మేళనం జరిగింది. ఈ కార్యాక్రమంలో భాగంగా ముందుగా నగరంలో వందలాదిమందితో నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది.తదనంతరం జరిగిన సభా కార్యక్రమము స్వామి శ్రీ సత్యాత్మానంద స్వామివారి ఆశీఃప్రవచనంతో...