మొన్న పిఠాపురం నేడు రొంపిచర్ల – ఎన్నాళ్ళీ ధ్వంస రచన?
ఈ మధ్య కొందరు దుండగులు పశ్చిమ గోదావరి జిల్లా పిఠాపురంలో వివిధ దేవాలయాలలోని దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన సంఘటన మరువక ముందే గుంటూరు జిల్లాలోని మండల కేంద్రమైన రొంపిచర్లలో రుక్మిణీ సత్యభామ సమేత మదన గోపాల స్వామి వారి ఆలయంలోని...