రాష్ట్ర ప్రభుత్వాల గ్లోబల్ గప్పాలకు స్పందనేదీ?
కోటి కొవిడ్ టీకా డోసులు కొనుగోలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు ఆహ్వానిస్తే ఎలాంటి స్పందన రాలేదు. బిడ్లు దాఖలు చేసేందుకు గడువు ఈరోజు సాయంత్రంతో ముగియగా.. ఒక్క ఫార్మా సంస్థ కూడా బిడ్ దాఖలు చేసేందుకు ముందుకు...









