అమెరికా, చైనాల మాటల యుద్ధం
అమెరికా నిఘా విభాగం (US Intelligence) చీకటి చరిత్ర యావత్ ప్రపంచానికి ఎంతోకాలంగా తెలుసు అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ పేర్కొన్నారు. ఇరాక్‌లో అమెరికా జరిపిన సామూహిక విధ్వంసంపై వచ్చిన ఆరోపణలను ఝావో లిజియన్ ఈ సందర్భంగా...




